పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5 వేలు, వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6 వేలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని పీఎం మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. నవంబర్ 30వ తేదీలోగా ఇంటర్న్‌షిప్‌లో చేరిన వారు ఈ పథకానికి అర్హులు. దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.