ఆకు కూరల సాగుతో మంచి లాభాలు

64చూసినవారు
ఆకు కూరల సాగుతో మంచి లాభాలు
తక్కువ ఖర్చుతో ఆకుకూరలను సాగు చేసి అధిక లాభాలను పొందవచ్చు. పుదీనా పంటను ఒక్కసారి సాగు చేస్తే మూడేళ్ల పాటు పంట చేతికి వస్తుంది. పుదీనాను సాగు చేసినట్లుగానే పాలకూర, తోటకూరను కూడా సాగు చేయొచ్చు. కాకపోతే పాలకూర, తోటకూర తదితర పంటలను ఒకేసారి సాగు చేసి ఒకేసారి కోస్తారు. ఈ పంటలు కూడా తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఇస్తాయి. పుదీనా పంట వేసిన 30-40 రోజుల్లోనే కోతకు వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్