ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం (వీడియో)

53చూసినవారు
TG: ములుగు జిల్లా వెంకటాపురం నూగురు మండలం ఇంచార్జ్ సీడీపీఓగా పనిచేస్తున్న ధనలక్ష్మి అంగన్వాడీలను వేధిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే అంగన్వాడీలు డీడబ్ల్యూఓతో కలిసి తనపై కలెక్టర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేసి సస్పెండ్ చేయించారని ధనలక్ష్మి ఆరోపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్