TG: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ;పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రెస్ క్లబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. జర్నలిస్ట్‌ల అవసరాలు, అభ్యున్నతికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మంథని ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాలకతీతంగా పనిచేస్తామన్నారు.