ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌

84చూసినవారు
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌
AP: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌లు కట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో భవన నిర్మాణాలు జరిగాయి.. ఇకపై అన్ని జిల్లాల్లో బీసీ భవన్లు కట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఆ భవన నిర్మాణాలకు రూ240 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్