కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోంది: CM

76చూసినవారు
కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోంది: CM
కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం గొప్ప విషయమని చెప్పారు. కులగణన చేయాలనే నిర్ణయం తీసుకోవాలంటే గుండె దైర్యం కావాలని అన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్నదే రాహల్ గాంధీ ఆలోచన అని చెప్పారు. మనది రైజింగ్ తెలంగాణ అని అన్నారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేయడం మన కర్తవ్యమని చెప్పారు.

సంబంధిత పోస్ట్