బోల్తా పడ్డ గ్రానైట్ డీసీఎం.. ఇద్దరు మృతి (వీడియో)

61చూసినవారు
TG: ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్