కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్?

55చూసినవారు
కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్?
ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలను తీసుకోనుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు కొత్త నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఇటీవల మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్