గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు త్వరలోనే చేపడతాం: ఎమ్మెల్యే వీరేశం (వీడియో)

65చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో వేగంగా ముందుకు దూసుకెళ్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నోటిఫికేషన్ జారీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలను కూడా త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్