AP: గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లను APPSC విడుదల చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి. అభ్యర్థులు OTPR ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సొంతగా సహాయకులను ఎంచుకున్న దివ్యాంగ అభ్యర్థులు తప్పనిసరిగా స్క్రైబ్‌కు సంబంధించిన వివరాలను సపోర్టింగ్ డాక్యుమెంటేషన్‌ను పరీక్షకు 5 రోజుల ముందు ఈమెయిల్ ద్వారా తెలియచేయాలన్నది.