బయట కాపలా కాసి.. భర్తను హత్య చేయించిన భార్య

77చూసినవారు
బయట కాపలా కాసి.. భర్తను హత్య చేయించిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. కొత్తగూడెం పట్టణం గౌతంపూర్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌ కు అదే ఏరియాకు చెందిన ఈశ్వర్‌కుమార్‌ (38) భార్య ఎండీ రెహానాతో వివాహేతర సంబంధం ఉంది. భర్తను అడ్డు తొలగించుకోవడానికి రెహానా హత్యకు ప్లాన్ చేసింది. ఈ నెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈశ్వర్‌ పై రమేశ్, అతడి అల్లుడు చందు, భార్య ఇందిర కత్తులతో దాడిచేశారు. ఈ సమయంలో రెహానా ఇంటిబయట కాపలా కాసింది. తీవ్రగాయాలైన ఈశ్వర్‌కుమార్‌ చికిత్స పొందుతూ చనిపోయారు. నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Job Suitcase

Jobs near you