వృత్తివిద్య కోర్సుల్లో 15 శాతం సీట్లకు మార్గదర్శకాలు విడుదల

75చూసినవారు
వృత్తివిద్య కోర్సుల్లో 15 శాతం సీట్లకు మార్గదర్శకాలు విడుదల
ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేసింది. 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలోనూ మార్పులు చేసింది. వీటికి 4 రకాల వారిని అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా అర్హులని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో చదవిన వారు తెలంగాణలో పదేళ్లు చదివి ఉండాలని నిబంధన పెట్టింది.

సంబంధిత పోస్ట్