మృతదేహాలను గుర్తించే పనిలో గుజరాత్ ప్రభుత్వం

55చూసినవారు
మృతదేహాలను గుర్తించే పనిలో గుజరాత్ ప్రభుత్వం
గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలను గుర్తించే పనిలో పడింది. డీఎన్‌ఏ టెస్ట్ కోసం ప్రయాణికుల బంధువులు శాంపిల్స్ ఇవ్వాలని అధికారులు కోరారు. కాగా, DNA టెస్టు ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టె అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ప్రమాద స్థలిలో ముమ్మరంగా సహాయక చర్యలు సహాయక చర్యల్లో మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేపట్టాయి.

సంబంధిత పోస్ట్