రెండు కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్

70చూసినవారు
రెండు కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ 60 పరుగుల వద్ద అవేశ్ ఖాన్ బౌలంగ్‌లో క్యాచ్ ఔట్ కాగా సుదర్శన్ ( 56) రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్ (1*) సుందర్ (1*) ఉండగా GT స్కోరు 13.2 ఓవర్లకు 123/2గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్