లక్నో సూపర్ జెయింట్స్‌‌ లక్ష్యం 181 పరుగులు

69చూసినవారు
లక్నో సూపర్ జెయింట్స్‌‌ లక్ష్యం 181 పరుగులు
ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన GT జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్ (60), సాయి సుదర్శన్ (56) అర్థశతకాలతో రాణించారు. LSG బౌలర్లలో రవి బిష్ణోయ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. అవేష్, దిగ్వేష్ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్