హైవే పక్కన సగం కాలిపోయిన వ్యక్తి మృతదేహం (వీడియో)

74చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై హాపూర్‌లో రోడ్డు పక్కన ఒక మృతదేహం కాలిపోయి కనిపించింది. సగం కాలిన వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఆ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందానికి సమాచారం అందించారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్