WTC ఫైనల్‌లో ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం (వీడియో)

80చూసినవారు
ఆసీస్, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న WTC ఫైనల్లో  ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం నెలకొంది. SA ఇన్నింగ్‌లో 49వ ఓవర్‌లో వెబ్‌స్టర్ వేసిన బంతి బెడింగ్‌హామ్ బ్యాట్‌ను తాకి ప్యాడ్‌లో ఇరుక్కుంది. బ్యాటర్ దాన్ని తన చేతితో కింద పడేశారు. దీంతో AUS ప్లేయర్లు 'హ్యాండిల్డ్ ది బాల్' గురించి అప్పీల్ చేశారు. అయితే అప్పటికే అది డెడ్ బాల్ అయిందని అంపైర్లు నాటౌట్‌గా తేల్చారు. రీప్లేలో బాల్ కదులుతూ కనిపించడంతో ఆసీస్ అభిమానులు ఫైరవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్