గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర (వీడియో)

74చూసినవారు
TG: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గౌలిగూడ రామ్ మందిర్ నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు  కూడా చేపడుతున్నారు. 450 సీసీ కెమెరాలు, వెయ్యి మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఈ యాత్ర రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్