
భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే.. రోహిత్ శర్మ సెంచరీ
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ వీర విహారం చేశాడు. 76 బంతుల్లో 7 సిక్స్‌లు, 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ కు ఇది 32వ ODI సెంచరీ. 305 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. రోహిత్ శర్మ (102*), గిల్ (60) చెలరేగి ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఇండియా స్కోరు ఉండగా విజయానికి ఇంకా 119 బంతుల్లో 148 పరుగులు చేయాల్సి ఉంది.