హైదరాబాద్ మెడికల్ హబ్‌గా రూపొందడం సంతోషకరం: హరీశ్

80చూసినవారు
హైదరాబాద్ మెడికల్ హబ్‌గా రూపొందడం సంతోషకరం: హరీశ్
హైదరాబాద్ ఒక మెడికల్ హబ్‌గా రూపొందడం చాలా సంతోషకరమని BRS నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దేశ నలుమూలల నుండి వైద్యానికి చాలామంది పేషెంట్లు హైదరాబాద్ వస్తున్నారని.. ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులు సైతం HYD కొచ్చి వైద్యం పొందుతున్నారని చెప్పారు. ఇతర దేశాల నుండి హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని కొనియాడారు. కేసీఆర్ కృషితో దేశంలో డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

సంబంధిత పోస్ట్