టీడీపీ నేతల వేధింపులు.. శివస్వామి ఆత్మహత్యాయత్నం (వీడియో)

66చూసినవారు
AP: టీడీపీ నేతలు తనను వేధిస్తున్నారని శివస్వామి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో జరిగింది. చిన్న దేవలాపురం గ్రామానికి చెందిన పుల్లయ్య శివమాల వేసుకున్నారు. అయితే తాను వైసీపీలో చేరాడన్న కారణంతో టీటీపీ నేతలు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. అనంతరం పురుగుల మందు తాగారు. ప్రస్తుతం పుల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్