విరాట్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం: గైక్వాడ్

75చూసినవారు
విరాట్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం: గైక్వాడ్
టీమిండియాలో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని రుతురాజ్ అన్నారు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై మీడియాతో మాట్లాడుతూ ‘CSK కెప్టెన్‌గా ధోనీ సేనా స్థానంలో ఉండటం ఎంత కష్టమో.. ఇదీ అంతే. నన్ను విరాట్ కోహ్లీతో పోల్చడం సరైనది కాదు. నా దృష్టంతా ఆటపైనే ఉంది. టీమ్ అవసరానికి తగ్గట్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తా’ అని తెలిపారు. ప్రస్తుతం ZIMతో T20 సిరీస్‌లో అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్