అబద్ధాలు మాట్లాడటం హరీశ్‌కు అలవాటుగా మారింది: ఉత్తమ్

1చూసినవారు
అబద్ధాలు మాట్లాడటం హరీశ్‌కు అలవాటుగా మారింది: ఉత్తమ్
BRS నేత హరీశ్ ​రావుపై మంత్రి ఉత్తమ్​కుమార్ మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడటం హరీశ్ కు అలవాటుగా మారిందని.. రైతులు బాగుంటే BRS నేతలు ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. పాలమూరు రైతులను మోసంచేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 'కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ప్రతి ఏడాది జూలై చివరిలో/ఆగస్ట్‌ 1న ఆన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారు. ఈసారి కూడా అదే విధానం అమలు అవుతుంది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్