సీఎం రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్ (వీడియో)

53చూసినవారు
సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందంటే తాను దేనికేనా సిద్ధమైనేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ కు మరో సవాల్ విసిరారు. ' రుణమాఫీ పూర్తిగా జరగలేదు. రేవంత్ జరిగిందని నిరూపిస్తారా?. డేట్, ఏరియా, టైం మీరే చెప్పండి రేవంత్ రెడ్డి. మీ ఏరియాకి పోదామా? నా నియోజకవర్గం పోదామా?. మీరు తీసుకెళ్లిన ప్రాంతంలో ఆగస్ట్ 15 వరకు అందరికీ సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందేమో వెళ్లి అడుగుదాం' అంటూ సవాల్ చేశారు.

సంబంధిత పోస్ట్