TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి హరీశ్ రావు అరటిపండు వొలిచినట్టుగా రాష్ట్ర ప్రజలకు వివరించారని కేటీఆర్ తెలిపారు.
హరీష్ రావు ప్రజెంటేషన్ చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఇటీవల తమ పార్టీ నేత మాట్లాడుతూ.. హరీశ్ రావు చేసిన ప్రజెంటేషన్‌ను చూస్తే.. ప్రతి ఒక్కరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రయోజనం సులభంగా అర్థమయ్యేదని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.