సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రానికి మరోసారి BRS మాజీ మంత్రి హరీశ్‌రావు వెళ్లారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్‌కు వివరణ ఇచ్చాక కేసీఆర్‌తో హరీశ్‌రావు సమావేశమయ్యారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరుకానుండగా.. తాజాగా మంగళవారం మరోసారి హరీశ్ భేటీ అయ్యారు.