సీఎం రేవంత్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

84చూసినవారు
సీఎం రేవంత్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ ది రాతి గుండె అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొడంగల్లో రేవంత్, సోదరుడి ఇళ్లు ఎన్టీఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. వాటిని ఎందుకు కూల్చరని ప్రశ్నించారు. 'కాంగ్రెస్ ది ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తం. మీ పార్టీకి హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహకంలో చాలా ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్