మహారాష్ట్ర కొత్త పీసీసీ చీఫ్‌గా హర్షవర్ధన్ సప్కల్‌

60చూసినవారు
మహారాష్ట్ర కొత్త పీసీసీ చీఫ్‌గా  హర్షవర్ధన్ సప్కల్‌
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణలో భాగంగా పలు కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా హర్షవర్ధన్ సప్కల్‌ ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్