హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఘన విజయం

73చూసినవారు
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఘన విజయం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ హర్యానాలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్‌ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్‌ సింగ్‌ సైనీకి ప్రకటించింది.

సంబంధిత పోస్ట్