రేవంత్ గ్రాఫ్ ఇప్పుడు తెలంగాణను దాటేసిందా?

81చూసినవారు
రేవంత్ గ్రాఫ్ ఇప్పుడు తెలంగాణను దాటేసిందా?
కాలం కొత్త నాయకుల్ని.. కొత్త నాయకత్వాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఉంటుంది. అప్పటివరకు తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించే వారికి చెక్ పెడుతూ కొత్త అధినేతలు పుట్టుకొస్తుంటారు. అలాంటి జాబితాలోనే చేర్చాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. మాటల్లోనూ.. చేతల్లోనూ తన మార్కును ప్రదర్శించే రేవంత్ కు ఉన్న సానుకూలాంశం ఏమంటే దూకుడుగా వ్యవహరించటం. ఈ విషయంలో ఆయన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లోక్‌స‌భ ఎన్నికల ద్వారా తన టాలెంట్ ను జాతీయ స్థాయికి విస్తరించేలా చేసుకోవటంలో మాత్రం సక్సెస్ అయ్యారు రేవంత్‌.

సంబంధిత పోస్ట్