Whatsapp హ్యాక్ అయిందా.. ఇలా చేయండి

84చూసినవారు
Whatsapp హ్యాక్ అయిందా.. ఇలా చేయండి
మీ Whatsapp హ్యాక్ అయిందా? అయితే ఇలా చేసి రికవరీ చేసుకొండి. 1. Android నుండి WhatsApp అన్‌ఇన్‌స్టాల్ చేయండి. 2. SIM తీసేసి, Wi-Fi కనెక్ట్ చేసి WhatsApp రీ-ఇన్‌స్టాల్ చేయండి. 3. లాగిన్ అయిన SIM ని కీప్యాడ్ ఫోన్‌లో పెట్టండి. 4. WhatsApp ఓపెన్ చేసి లాగిన్ రిక్వెస్ట్ చేయండి. 5. 10-20 నిమిషాల్లో కీప్యాడ్ ఫోన్‌కు వచ్చిన కోడ్‌ను Android లో ఎంటర్ చేయండి. 6. కోడ్ ఆమోదించబడిన తర్వాత ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఖాతా యాక్సెస్ పొందండి.

సంబంధిత పోస్ట్