దేశవ్యాప్తంగా IIT, NITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్-2025 సెషన్-2 ప్రవేశాల కోసం NTA దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. త్వరలో అడ్మిట్ కార్డులు, ఫలితాల విడుదల తేదీలను NTA ప్రకటించనుంది. JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు.