మీరు ట్రైన్‌లో ATM చూశారా? (VIDEO)

78చూసినవారు
ముంబై నుంచి మన్మాడ్‌కు వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నంబర్ 12109)లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓ వినూత్న ప్రయత్నం చేసింది. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా ఈ ట్రైన్‌లో ఏటీఎం‌ను ఏర్పాటు చేశారు. ఏసీ చైర్ కార్ చివర భాగంలో ఉన్న ప్యాంట్రీ గదిని ప్రత్యేకంగా మార్చి, అందులో ఏటీఎం ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక షటర్ కూడా అమర్చారు. ప్రతిరోజూ నడిచే ఈ ట్రైన్‌లోని ప్రయాణికులకు ఏటీఎం సౌలభ్యం కలగనుంది.

సంబంధిత పోస్ట్