ఆరెంజ్ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

60చూసినవారు
ప్రస్తుతం పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్‌ నడుస్తుండగా.. 'ఆరెంజ్' కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లవర్స్ డే కానుకగా రామ్ చరణ్ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మేరకు ఆ చిత్రం నుంచి కొత్తగా రీ-రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్