మారిటల్ రేప్ విషయంలో అసహజన శృంగానికి భర్త ఒత్తిడి చేస్తే అతి నేరమేనని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిది. భార్యతో బలవంతంగా జరిగే అసహజ శృంగారం IPC సెక్షన్ 377 కింద నేరమని తీర్పు చెప్పింది. ఈ మేరకు 2024 జులైలో ఉత్తరాఖండ్ హైకోర్టు భర్తను సెక్షన్ 377 కింద నేరస్థుడిగా పరిగణించలేమని ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ భార్య హక్కుల రక్షణలో కీలకమైని ఈ మేరకు తీర్పునిచ్చింది.