HCU వివాదం: బీఆర్ఎస్, కాంగ్రెస్ ‘సోషల్’ వార్

70చూసినవారు
HCU వివాదం: బీఆర్ఎస్, కాంగ్రెస్ ‘సోషల్’ వార్
TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ICICI బ్యాంక్ వద్ద TGIIC తనఖా పెట్టి రూ.10వేల కోట్ల రుణం తీసుకుందని KTR ఆరోపించారు. దీనిని ఖండిస్తూ తాము మంజూరు చేయలేదని ICICI స్పష్టం చేశారు. దీంతో KTRవి అన్నీ డ్రామాలేనని కాంగ్రెస్ కౌంటరిచ్చింది. అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు TGIIC ద్వారా రుణం పొందామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని BRS డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్