HCU భూములు ప్రభుత్వానివే: మంత్రి శ్రీధర్ బాబు

67చూసినవారు
HCU భూములు ప్రభుత్వానివే: మంత్రి శ్రీధర్ బాబు
TG: HCU భూములు ప్రభుత్వానివే అని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు మరోసారి గుర్తుచేశారు.  యూనివర్సిటీ భూముల విషయంలో BRS సోషల్ మీడియాను ఉపయోగించుకుని కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. డివేంచేర్ ట్రస్టీ HCU భూములు ప్రభుత్వానియేనని క్లీయర్ గా చెప్పిందన్నారు. అభివృద్ధిని అడ్డుకుని రాష్ట్ర సంక్షేమానికి బీఆర్ఎస్ విరోధకంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్