ఇంట్లో పని మనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ బెయిల్‌ను ఉపసంహరించుకున్నారు. బెంగళూరు సెషన్స్ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వేధింపుల కేసులో హెచ్‌డీ రేవణ్ణపై నాన్ బెయిలబుల్ అభియోగాలు లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. హసన్ జిల్లా హోలెనర్సిపురా నియోజకవర్గం నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేగా రేవణ్ణ గెలుపొందారు.