ఇల్లు క్లీన్ చేస్తూ కోటీశ్వరుడయ్యాడు!

75చూసినవారు
ఇల్లు క్లీన్ చేస్తూ కోటీశ్వరుడయ్యాడు!
చిలీలోని ఎక్సెక్వియల్ హినోజోసా ఇళ్లు శుభ్రం చేస్తుండగా 60 ఏళ్ల క్రితం నాటి తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది. అందులో రూ.1.4 లక్షలు డిపాజిట్ చేసినట్టు ఉంది. అయితే ఆ బ్యాంక్ అప్పటికే దివాళా తీసింది. ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించాలన్న నిబంధన మేరకు అధికారులను కలిశాడు. వారు తిరస్కరించడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు వాదనలు పరిశీలించి వడ్డీతో కలిపి రూ.10.27 కోట్లు చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్