Chat GPT సాయంతో పుచ్చకాయను కొన్నాడు.. వైరల్ వీడియో

70చూసినవారు
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు ఏకంగా Chat GPTని ఉపయోగించాడు. Chat GPT సాయంతో ఆ వ్యక్తి రకరకాల పుచ్చకాయలను పరిశీలించాడు. అందులో తియ్యని, ఎర్రగా ఉన్నవి గుర్తించమని Chat GPTని కోరాడు. కొన్నింటిని పరిశీలించాక.. అది ఒకదానిని సూచించింది. తీరా దానిని కట్ చేసి చూస్తే.. ఆ పండు ఎర్రగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్