AP: ‘సెటిల్‌మెంట్ వీడియో కోసం తిరుపతి జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ నా కాళ్లు పట్టుకుని బతిమిలాడాడు’ అని బాధిత మహిళ తెలిపింది. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కిరణ్ రాయల్‌కి రూ.1.20 కోట్లు ఇచ్చాం. గత ఎన్నికల ముందు రాజకీయ జీవితం నాశనం అయిపోతుందని రూ.30 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. నా పిల్లల బలవంతంపై అందుకు ఒప్పుకున్నా. తర్వాత డబ్బులు ఇవ్వకుండా మళ్లీ బెదిరింపులకి దిగాడు’ అని మహిళ తెలిపింది.