పాములను మార్కెట్‌లో అమ్ముతున్నాడు.. (షాకింగ్ Video)

71చూసినవారు
సాధారణంగా రద్దీ మార్కెట్లలో, రోడ్లపై నిల్చునే కొందరు వ్యక్తులు తమ చేతులతో బ్యాగ్‌లు, బెల్ట్‌లు, బట్టలను పట్టుకుని అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం వైరలవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి రద్దీ రోడ్డుపై నిల్చుని డజన్లు కొద్దీ పాము పిల్లలను చేతులతో పట్టుకుని.. పాములు.. పాములు అంటూ కేకలు వేస్తున్నాడు. అతడు పాములు అమ్ముతున్నా అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మన దేశంలో ఇలాంటివి నిషేధం అంటూ కామెంట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్