పెళ్లి విందులో విషం కలిపాడు.. చివరికి

71చూసినవారు
పెళ్లి విందులో విషం కలిపాడు.. చివరికి
మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ జిల్లాలో ఓ వ్యక్తి విందు భోజనంలో విషం కలిపి హత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్రే గ్రామానికి చెందిన ఓ యువతి తనకు ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో యువతి మేనమామ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల మేనకోడలి పెళ్లి రిసెప్షన్‌ జరగగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన వంటకాల్లో విషం కలిపాడు. అయితే కొందరు అది గమనించడంతో ప్రమాదం తప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్