అడవి దున్నతో పెట్టుకున్నాడు.. చివరికి (Video)

80చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అడవి దున్న అటవీ ప్రాంత సమీప ప్రాంతంలోకి చొరబడుతుంది. ఆ సమయంలో ఇళ్ల పరిసరాల్లో ఎవరూ ఉండరు. దీంతో అడవి దున్న ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి.. అడవి దున్నను రెచ్చగొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తాడు. దీంతో దున్నకు కోపం వచ్చి ఎదురుగా వెళ్లి అతన్ని కొమ్ములతో ఎత్తి ధబేల్‌మని కింద పడేస్తుంది. ఆ వ్యక్తి తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్