గర్భవతిని రైల్లోంచి తోసేశాడు

58చూసినవారు
గర్భవతిని రైల్లోంచి తోసేశాడు
కోయంబత్తూర్-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. అదే ట్రెయిన్‌లో వాష్‌రూమ్ వద్దకు వచ్చిన ఓ మహిళను మరో పురుషుడు లైంగికంగా వేధించాడు. దీంతో సహాయం కోసం ఆ మహిళ గట్టిగా అరవడంతో ఆ వ్యక్తి ఆమెను బోగీ ఎంట్రన్స్ నుంచి బయటికి తోసివేశాడు. మహిళకు తీవ్ర గాయాలయ్యాయని, ఆ మహిళ నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్