గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో హాస్టల్ తీసుకెళ్లాడు (వీడియో)

73చూసినవారు
గర్ల్‌ఫ్రెండ్‌ను తన హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ఓ యువకుడు యత్నించాడు. యువతిని సూట్‌కేసులో ప్యాక్ చేసి తీసుకెళ్తుండగా సెక్యూరిటీకి దొరికిపోయాడు. హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. వారిద్దరినీ యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్