ప్రేయసిని అర్ధరాత్రి పొలాల్లోకి తీసుకెళ్లి చంపేశాడు

75చూసినవారు
ప్రేయసిని అర్ధరాత్రి పొలాల్లోకి తీసుకెళ్లి చంపేశాడు
కర్ణాటక గడగ్ తాలూకాలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నారాయణపుర గ్రామానికి చెందిన సతీష్, మధుశ్రీ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. దీంతో మధుశ్రీని పేరెంట్స్ వారి బంధువుల ఇంట్లో ఉంచారు. ఇద్దరూ 2024 డిసెంబర్ 16న అర్ధరాత్రి పొలంలో కలుసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆమెను సతీష్ గొంతు కోసి చంపాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్