ఆస్తిని పనిమనిషికి రాసిచ్చాడు!

2590చూసినవారు
ఆస్తిని పనిమనిషికి రాసిచ్చాడు!
తాజాగా చైనాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రువాన్ అనే వ్యక్తి తన పనిమనిషికి లియుకు కోట్ల ఆస్తిని ఉచితంగా రాసిచ్చారు. రువాన్ 1930లో జన్మించాడు. అతను పెళ్లి చేసుకోలేదు. బంధువులు ఉన్నా ఎవరి దగ్గరకు వెళ్లలేదు. పెద్దయ్యాక తనను ఎవరైనా చూసుకోవాలని రువాన్ కోరుకున్నాడు... అతడి సేవలకు మెచ్చుకున్న రువాన్.. రూ.కోటి విలువ చేసే ఓ అపార్ట్మెంట్ ను లియుకు రాసిచ్చారు.

ట్యాగ్స్ :