పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు

65చూసినవారు
పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు
పుట్టగొడుగులు అద్భుతమైన పోషక విలువలతో ఉంటాయి. ఇందులో క్యాలరీలు, కొవ్వులు తక్కువగా ఉండి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. వీటిలో ఫోలిక్ యాసిడ్, బీ6, విటమిన్ D, పొటాషియం, ఫాస్పరస్, కాపర్, జింక్, సిలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి వయస్సు పెరుగుదలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. వారానికి మూడుసార్లకు పైగా తినొచ్చు.

సంబంధిత పోస్ట్