పెసర మొలకలతో ఆరోగ్య ప్రయోజనాలు

76చూసినవారు
పెసర మొలకలతో ఆరోగ్య ప్రయోజనాలు
పెసర మొలకలను అల్పాహారంగా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెసర మెలకలు తినడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్‌ సి పుష్కళంగా అంది, సూక్ష్మ క్రిములతో పోరాటానికి కావాల్సిన రోగనిరోధకశక్తిని పెంచుతాయి. పెసర మొలకల్లో గ్లోబులిన్‌, అల్బుమిన్‌ అనే ప్రధాన ప్రోటీన్లు ఉండడం వల్ల కండరాలు దృఢపడతాయి. వీటిలోని ఐరన్‌, కాపర్‌ రక్తకణాలను వృద్ధి చేసి, రక్తప్రసరణ సజావుగా జరిగేలా సహాయపడతాయి. ఇందులోని అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్